
![]()
గుడ్ న్యూస్: మనసు ప్రశాంతంగా లేనప్పుడు www.news24hourstv.com పై క్లిక్ చేసి వండర్స్, లైఫ్ స్టైల్, ఫుడ్&హెల్త్, ఆర్టికల్స్, చట్టం-న్యాయం, సినిమా పేజీలను చదివి ప్రశాంతతను ఆస్వాదించండి, సబ్ స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి…
న్యూస్ 24అవర్స్ టివి-స్టేట్ బ్యూరో చీఫ్, 18 అక్టోబర్ 2026: దసరా మామూళ్ల వేధింపులు తాళలేక డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య. పలువురు “రిపోర్టర్ల” వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు. తన మృతికి పలువురు కారణమంటూ సూసైడ్ నోట్‌లో రిపోర్టర్ల పేర్లు వ్రాసిన డిప్యూటీ తహసీల్దార్.

భద్రాచలంలోని ప్రైవేట్ లాడ్జిలో డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీనారాయణ ఆత్మహత్య. కంప్యూటర్ ఆపరేటర్ రజితతో పాటు పలువురు మీడియా ప్రతినిధుల పేర్లు ప్రస్తావించిన డిప్యూటీ తహసీల్దార్. దసరా మామూళ్ల పేరుతో కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు సూసైడ్ నోట్‌లో ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే లైంగిక వేధింపుల ఆరోపణలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించినట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్న లక్ష్మీనారాయణ.












