Loading

గుడ్ న్యూస్: మనసు ప్రశాంతంగా లేనప్పుడు www.news24hourstv.com పై క్లిక్ చేసి వండర్స్, లైఫ్ స్టైల్, ఫుడ్&హెల్త్, ఆర్టికల్స్, చట్టం-న్యాయం, సినిమా పేజీలను చదివి ప్రశాంతతను ఆస్వాదించండి, సబ్ స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి…

న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట ప్రతినిధి, 26 అక్టోబర్ 2026: సూర్యాపేట మీదుగానే బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని కొనసాగించాలని కోరుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, బుల్లెట్ ట్రైన్ అఖిల పక్ష సమన్వయ కమిటీ నాయకులు పెద్దిరెడ్డి రాజా లతో కలిసి ఈరోజు హైదరాబాద్ లోని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు, రాజ్య సభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని వారి స్వగృహంలో కలిసి సూర్యాపేట బుల్లెట్ రైలు సాధన పోరాట కమిటీ నాయకులు వినతిపత్రం సమర్పించినట్లు సూర్యాపేట బుల్లెట్ ట్రైన్ పోరాట అఖిలపక్ష కమిటీ కో-కన్వీనర్ & తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *