
విజయసాయి రెడ్డి : వైసీపీ తరపున పెద్దల సభకు వెళ్లిన విజయసాయి రెడ్డి.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు శుక్రవారం రాత్రి ఎక్స్ వేదికగా విజయసాయి ప్రకటించారు. ఆ తర్వాతి రోజే రాజీనామా చేశారు. టీడీపీ రియాక్ట్ అయ్యింది. విమర్శలు గుప్పించింది.
5,930 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316