
న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి టౌన్, 07.03.2025: తిరుమలగిరి మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా ఉద్యోగులను సన్మానించడం జరిగినది. ఈ సమావేశంలో తాసిల్దార్ బి హరి ప్రసాద్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రానించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ ఎస్ కే జాన్ మహమ్మద్, జూనియర్ అసిస్టెంట్ జి అనిత, మరియు టి సుభద్ర, సర్వేయర్ అలెన్ జోసెఫ్, ఎంపీఎస్ ఓ కిషన్, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.
5,952 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316