

న్యూస్ 24అవర్స్ టివి-పటాన్ చెరువు, 02.04.2025: గుమ్మడిదల మండల పరిదిలోని అన్నారం గ్రామంలోని ఓ వెంచర్లకు విచ్చలవిడిగా అక్రమ మట్టి టిప్పర్లు ఇతర ప్రాంతాల నుండి యెదెచ్చగా మండలంలో రాత్రి వేళలో యదేచ్చగా మట్టి దందా వ్యాపారం నిర్వహిస్తూ వాల్ట చట్టాన్ని అతిక్రమిస్తు ఇస్టానుసారంగా కొందరు బడా వ్యాపార వేత్తలు సొమ్ము చేసుకుంటున్నారని సమాచారం తెలుసుకున్న ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి మంగళవారం రోజు రాత్రి వేళలో యెదేచ్ఛగా నడుస్తున్నా ఐదు టిప్పర్ లారీలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మహెశ్వర్ రెడ్డి మాట్లాడుతు కుత్బుల్లాపూర్ నియోజక వర్గం ఐడిపిఎల్ నుండి మట్టి టిప్పర్లు పటాన్ చెరువు నియోజకవర్గంలోని అన్నారం ప్రాంతంలోకి తరలిస్తున్న ఐదు మట్టి టిప్పర్లను అదుపులోకి తీసుకోని వాటిపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316