
న్యూస్ 24అవర్స్ టివి-స్టేట్ బ్యూరో చీఫ్, 12.04.2025: తిరుమలలో మరో అపచారం. శ్రీవారి దర్శనానికి పాదరక్షలతో మహా ద్వారం వరకు వచ్చిన భక్తులు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి పాదరక్షలు ధరించిన భక్తులు.
మూడు ప్రాంతాల్లో తనిఖీ చేసిన గుర్తించని టీటీడీ విజిలెన్స్. దారుణంగా విఫలమైన భద్రతా అధికారులు. తిరుమలలో వరుస అపచారాలు జరుగుతున్న టీటీడీ నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు.

5,925 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316