న్యూస్ 24అవర్స్ టివి-హైదరాబాద్, 12.02.2025: సూర్యాపేట నియోజకవర్గo దురాజ్ పల్లి పెద్దగట్టు (గొల్లగట్టు) లింగమంతుల స్వామి దేవస్థానంలో జరిగే జాతర ఈనెల 16వ తేదీ నుండి ఐదు రోజుల పాటు జరిగే తెలంగాణ రాష్ట్రంలో 2వ అతిపెద్ద జాతరకు
నీటి పారుదల మరియు పౌర సరఫారాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పెద్దగట్టు జాతరకు రావలసిందిగా ఆహ్వాన పత్రిక అందజేసి ఆహ్వానించిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి.