
న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట టౌన్, 12.02.2025: సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం చెట్ల ముకుందాపురం గ్రామ సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ అంజన పల్లి జానయ్య భౌతిక దేహం పై ఎర్రజెండా కప్పిన సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వేంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా కమిటి సభ్యులు దనియాకుల శ్రీకాంత్, సిపిఎం మండల కార్యదర్శి గుంజ వెంకటేశ్వర్లు, కొక్కిరేణి పీ ఏ సి ఎస్ ఛైర్మెన్ చందా చంద్రయ్య, రనపంగి కృష్ణ, మడ్డి అంజిబాబు, కొక్కి రేణి గ్రామ పార్టీ కార్యదర్శి నందిగామ సైదులు, గుఱ్ఱం గోపాల్ రెడ్డి, బొమ్మిరెడ్డి గోపిరెడ్డి, కొండమీద రాములు, కట్టెల విజయ్ కుమార్, సింగిల్ విండో డైరెక్టర్ నిడి కొండ శంబయ్య, రణపంగి రమణయ్య, కుటుంబ సభ్యులు బందు మిత్రులు పాల్గొన్నారు.


C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316