

న్యూస్ 24అవర్స్ టివి-పటాన్ చెరువు ప్రతినిధి, 17.04.2025: సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం జోగిపేట మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ సల్మాన్ సహోదరుడు కుమారుడు యూసుఫ్ ఖాన్ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు. సందర్భంగా కేక్ కట్ చేసి హాజరైన వారందరికీ స్వీట్లు పంచారు. కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ సోయల్ ఖాన్ సేవాస్కాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
5,926 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316