
—జిన్నారం బి ఆర్ స్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా, అంబేద్కర్ విగ్రహం కు ఎమ్మర్వో కి మరియు ఎంపిడిఓ కి వినతిపత్రం అందజేసినా బి ఆర్ స్ పార్టీ నాయకులు…
—ముఖ్య అతిగా విచ్చేసిన పఠాన్ చెరువు బి ఆర్ స్ పార్టీ ఇంచార్జి ఆధార్ష్ రెడ్డి, కోలన్ బల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జిన్నారం వెంకటేష్ గౌడ్…

న్యూస్ 24అవర్స్ టివి-పటాన్ చెరువు ప్రతినిధి, 11.04.2025:
జిన్నారం మండలం కేంద్రంలో జిన్నారం మండలం 10 గ్రామలను మునిసిపల్ చేయవద్దు అని బి ఆర్ స్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహంకి ఎం ఆర్ ఓ కి మరియు ఎంపీడీవో కి శుక్రవారం వినతిపత్రం ఇచ్చి ఎంపీడీవో ఆపీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతు ఈ నిర్ణయం ను వెంటనే ఆపివేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేయడం జరిగింది లేని యడల తీవ్ర పరిణామాలు ఉంటాయి అని ఎచరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిగా పఠాన్ చెరువు నియోజకవర్గం ఇంచార్జి ఆధార్ష్ రెడ్డి జిన్నారం వెంకటేష్ గౌడ్ మెట్టు కుమార్ యాదవ్ కోలన్ బల్ రెడ్డి మాణిక్ యాదవ్ జిన్నారం బి ఆర్ పార్టీ అధ్యక్షులు రాజేష్, జిన్నారం తాజా మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు శివ రాజ్, ప్రభాకర్ రెడ్డి, ఆంజనేయులు కృష్ణ జనార్దన్, కదిర్, వెంకటయ్య, బి ఆర్ స్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కృష్ణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ శ్రీకాంత్ వెంకటేష్ రాజేష్ రెడ్డి మహేష్ శ్రీనివాస్ యాదవ్, రాము దేవందర్ నారాయణ అను బంధం సంగళ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ రామకృష్ణ ఆంజనేయులు కదిర్ నాయకులు మంద రమేష్ శ్రీకాంత్ గౌడ్ అంజి గౌడ్, పరమేష్ రెడ్డి శాంతవర్మ రెడ్డి సింహ రెడ్డి మహేష్ యాదవ్ నాగరాజు రవి గోవర్ధన్ రెడ్డి నర్సారెడ్డి మహేందర్ రెడ్డి మహేష్ బాలరాజ్ ఇదిగాని మల్లేష్ నిఖిల్ గౌడ్ వికాస్ శ్రీధర్ రెడ్డి మల్లేశం రాజు శ్రీను శ్రీనివాస్ రెడ్డి పోచయ్య యాదవ్ రైని శ్రీను గణేష్ బాలేష్ నవీన్, కృష్ణ, సుభాష్, కృష్ణ, రమేష్ వెంకటేష్ శ్రీహరి మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316