
400 ఎకరాలపై
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వివాదంపై తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ) ప్రకటన విడుదల. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి శేరిలింగంపల్లి కంచె కంచె గచ్చిబౌలి గ్రామం సర్వే నంబర్ నంబర్ 25 లోని 400 ఎకరాల భూమిని 2004, జనవరి 13 వ వ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడా క్రీడా వసతుల ఐఎంజీ అకడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్‌కు. ఐఎంజీ అకడమీస్ తన ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో 2006, నవంబరు 21 న నాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఆ రద్దు చేసి ఏపీ యూత్ యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం కల్చరల్ డిపార్ట్మెంట్కు డిపార్ట్మెంట్కు.
5,908 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316