
Dy CM డిమాండ్: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై సరిగ్గా ఆర్నెల్లు నిండాయి. ఇప్పుడిప్పుడే పాలనపై ప్రభుత్వం పట్టు సాధిస్తోంది. ఈ అనూహ్యంగా నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్‌ను టీడీపీ నేతలు తెరపైకి తెచ్చారు. సమయం, సందర్భం లేకుండా టీడీపీ నేతల డిమాండ్ వెనుక కారణాలు ఏమిటి.
5,944 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316