
న్యూస్ 24అవర్స్ టివి-అందోల్ టౌన్, 19.03.2025: బుధవారం అందోల్ మున్సిపాలిటీ 7వ వార్డు మాజీ కౌన్సిలర్ షకీల్ జక్క్యా సుల్తానా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులో అందోల్ జామియా మసీదులో అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి, రత్నం గౌడ్, ఉదయ్, కిరణ్నాయకులు కాజా పాషా మాజీ కో ఆప్షన్ నెంబర్ మహ్మద్ ఖలీల్ బాబా, మాజీ కౌన్సిలర్ గోరె, మాజీ కో ఆప్షన్ నెంబర్ పైసల్ తదితరులు పాల్గొన్నారు.
5,948 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316