
న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి టౌన్, 22.03.2025: భారత రాష్ట్ర సమితి విద్యార్థి (బిఆర్ఎస్వి) నాయకులు చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో తిరుమలగిరి మండలంలోని బిఆర్ఎస్వీ నాయకులను స్థానిక పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో కారుపోతుల నరేష్, పత్తేపురం త్రిశుల్, జగన్, సోమేశ్, విష్ణు, అర్జున్, శోభన్ బాబు, సందీప్ తదితరులు ఉన్నారు.
5,965 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316