
BC సంక్షేమ పాఠశాలలు ప్రవేశాలు: తెలంగాణ బీసీ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల్లో 6, 7, 8, 9 తరగతులలో మిగిలిన భర్తీకి దరఖాస్తులు. అర్హతలు ఉన్న విద్యార్థులు విద్యార్థులు ఈ నెల 31 తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు. ఏప్రిల్ 20 న ప్రవేశ పరీక్ష.
5,926 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316