[ad_1]
APSRTC : ఆర్టీసీ నిత్యం కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది. డిమాండ్‌ను బట్టి, ప్రయాణికులు, యాత్రీకులు అత్యధికంగా వెళ్లే మార్గాలకు అతితక్కువ ధృకు, సురక్షిత ప్రయాణాన్ని అందిస్తుంది. అందులో భాగంగానే తమిళనాడులోని అరుణాచలం (తిరువణ్ణామలై)కి ఆరు సర్వీస్‌లను అందుబాటులోకి తెచ్చింది.
[ad_2]