[ad_1]
సచివాలయ వ్యవస్థను విభజించడానికి ప్రయత్నాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో 15,004 గ్రామాలు, వార్డు సచివాలయా (11,162 గ్రామలు, 3,842 వార్డు సచివాలయాలు)లో 1,30,694 మంది ఉద్యోగులు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను మూడు విభాగాలుగా విభజించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 1. మల్టిపర్పస్ ఫంక్షనరీస్, 2. టెక్నికల్ ఫంక్షనరీస్, 3. యాస్పిరేషనల్ సెక్రటరీలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
[ad_2]