
AP అసెంబ్లీ బడ్జెట్ సెషన్ 2025: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం. ఫిబ్రవరి 24 వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. ముందుగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. ఫిబ్రవరి 28 న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం.
5,935 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316