
AP బడ్జెట్ 2025: ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. 28 న పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు బడ్జెట్ కూర్పుపై ఫోకస్. ఈ ఆర్థిక సంవత్సరంలోనే కొత్త పథకాలు ప్రారంభించేలా ప్లాన్. దీనికి సంబంధించిన వివరాలు ఇలా.
5,936 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316