

న్యూస్ 24అవర్స్ టివి-పటాన్ చెరువు ప్రతినిధి, 14.04.2025: సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజి రెడ్డి ఆధ్వర్యంలో రామచంద్రపురం పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు శ్రీరామలు ఆధ్వర్యంలో పూలమాలవేసి సత్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్ మాజీ మండల అధ్యక్షులు నందా రెడ్డి కృష్ణమూర్తి చారి రజిని శరత్ నాగేశ్వరావు శ్రీనివాసరావు నారాయణరావు రాఘవేందర్ రెడ్డి లక్ష్మణ్ గౌడ్. ప్రవీణ్ యాదవ్. కే లక్ష్మణ్ సోసైటీ సెక్రెటరీ రాములు యాదవ్ జి మల్లేశం శంకర్ చౌదరి ఎల్లారెడ్డి కనకరాజు యాదగిరి కిషోర్ మహిళా సోదరీమణులు శైలజ రాజేశ్వరి మల్లేశ్వరి సప్నా సింగ్ నంద కుమారి తదితరులు పాల్గొన్నారు..

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316