

న్యూస్ 24అవర్స్ టివి-పటాన్ చెరువు, 28.03.2025: శనివారం నాడు ఉదయం పదకొండు గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహించనున్నామని ఆర్టీసీ సంగారెడ్డి డిపో మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున సంగారెడ్డి జిల్లాలోని ప్రయాణికులు వారి యొక్క సూచనలు, సలహాలు 995922 6267 నెంబర్ కి ఫోన్ ద్వారా తెలియ చేయగలరని కోరారు.
5,939 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316