
AP TG హీట్‌వేవ్: ఏపీ, తెలంగాణలో సూర్యుడు తీవ్రరూపం. రేపు ఏపీలోని 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని అధికారులు. అలాగే తెలంగాణలో సాధారణంగా కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించారు.
5,912 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316