
పోసాని కృష్ణ మురళి: సినీ నటుడు నటుడు, వైసీపీ వైసీపీ నేత కృష్ణ కృష్ణ విజయవాడ కోర్టు షాక్. ఈ నెల 20 వ వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ విజయవాడ సీఎంఎం కోర్టు ఆదేశాలు. ఇవాళ పోసానిని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. తనపై అక్రమంగా కేసులు పెట్టారని పెట్టారని, ఒకే ఒకే కేసులతో అన్ని ప్రాంతాలకు తిప్పుతున్నాని కోర్టులో ఆవేదన వ్యక్తం వ్యక్తం. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని న్యాయమూర్తి ముందు గోడు. తనకు గుండె సమస్యలు, పక్షవాతం పక్షవాతం ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. తనకు జరిగిన ఆపరేషన్ల గురించి న్యాయమూర్తికి.
5,915 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316