
పోచారంలో హైడ్రా కూల్చివేతలు : గ్రేటర్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. శనివారం రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీలో కూల్చివేతలు జరిగాయి. దివ్యనగర్ లే ఔట్ చుట్టూ ఉన్న ప్రహరీ గోడను పూర్తిగా తొలగించారు.
5,934 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316