ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: రామగుండం బి పవర్ పవర్ హౌస్ గడ్డ రాజీవ్ రహదారి సమీపంలో భారీ హనుమాన్ హనుమాన్ విగ్రహ నిర్మాణ పనులను రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్, ఆయన సతీమణి ఠాగూర్ సోమవారం సోమవారం. గతంలో ఈ ఈ గుట్టపై బయటపడిన హనుమాన్ విగ్రహం స్థానములో స్థానములో స్థానములో 150 ఫీట్ల ఫీట్ల భారీ విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే దంపతులు శ్రీకారం చుట్టారు. ఏర్పాటుకు రూపకల్పన చేసినట్లు ఆయన. ఈ ప్రాంతానికి అభయాంజనేయ స్వామి దీవెనలు ఎల్ల కాలం ఉండాలని ఉండాలని, ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని అన్నారు.వీలైనంత త్వరలో విగ్రహ పూర్తి చేస్తామన్నారు చేస్తామన్నారు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మారెల్లి రాజిరెడ్డి రాజిరెడ్డి.