
డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. తల్లితండ్రులు కూడా ఎప్పటికప్పడు తమ పిల్లల ప్రవర్తనను గమనించాలని అవగాహన కల్పించారు.డ్రగ్స్ పట్టుకున్న టీమ్‌లో సిఐ సిహెచ్. చంద్రశేఖర్, ఎస్సైలు బి.యాదయ్య, జి .హన్మంత్, పి.శ్రీనివాసరెడ్డి, కానిస్టేబుల్ ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. డ్రగ్స్‌ను పట్టుకున్న డీటీఎఫ్, ఎక్సైజ్ పోలీసులను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి, మెదక్ డిప్యూటి కమిషనర్ హరికిషన్, అసిస్టెంట్ కమిషనర్ జి .శ్రీనివాసరెడ్డిలు అభినందించారు.
5,935 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316