
Saif Ali Khan attack case : సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్! నిందితుడి ఫింగర్ ప్రింట్స్, క్రైమ్ సీన్తో మ్యాచ్ అవ్వడం లేదు. ఈ నేపథ్యంలో అసలు నేరస్థుడిని వదిలేసి, వేవరినో పట్టుకున్నారా? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
5,926 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316