
సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో ప్రమాదం జరిగింది. మంత్రి ఉత్తమ్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో ప్రమాదం జరగ్గా.. 8 కార్లు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు వచ్చి.. మంత్రి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.
5,942 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316