
Saireddy Resignation: వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీతో పాటు సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. విజయసాయిరెడ్డి రాజీనామా భవితవ్యం గురించి వైసీపీలో కొద్ది రోజులుగా ఊహాగానాలు వస్తున్నా అనూహ్యంగా నిర్ణయాన్ని ప్రకటించారు.
5,936 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316