న్యూస్ 24అవర్స్ టివి-తిరుపతి, 01.02.2025: ఉద్యోగస్తులు సంఘం అడ్డు పెట్టుకొని కోట్ల రూపాయల వసూళ్ళు చేస్తున్నారు అని ఆరోపిస్తున్నా 108 ఉద్యోగస్తులు. ఆరోపణలుకు సాక్ష్యాలుగా గతంలో అనంతపురం జిల్లాలో వీళ్ళ వేధింపులతో కలెక్టర్ కు పిర్యాదు చేసిన 108 ఉద్యోగస్తులు. అతని అరాచకాలు ప్రశ్నిస్తే ఇక ఆ ఉద్యోగస్తుడు భవిష్యత్తు ప్రశ్నార్థకం. గతంలో వైసిపి మాజి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తరుపున ప్రచారం చేసిన 108 ఉద్యోగస్తులు సంఘం నాయకుడు. అతని వేధింపులు నుండి కాపాడాలని కోరుతున్న రాష్ట్ర వ్యాప్తంగా 108 ఉద్యోగస్తులు.