
ఇందిరామ్మ ఇళ్ళు: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ళ ఇళ్ళ వేగవంతం. లబ్ధిదారులకు అవగాహన అవగాహన కల్పించి పనులు శరవేగంగా పూర్తి పనిలో అధికారులు అధికారులు. అందులో భాగంగా కరీంనగర్ కరీంనగర్ కలెక్టరేట్ లో గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో 418 చదరపు అడుగుల్లో ఐదు లక్షల లక్షల వ్యయంతో సింగిల్ సింగిల్ బెడ్ రూమ్, హాల్, హాల్, కిచెన్, లోపల బయట బాత్ రూమ్ ల సౌకర్యంతో మోడల్ ఇల్లు ఇల్లు. త్వరలో వీటిని ప్రారంభించేందుకు సిద్ధం. మోడల్ ఇందిరమ్మ ఇల్లును ఇల్లును చూపించి లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్ళను పూర్తిచేసేందుకు కృషి.
5,907 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316