
ప్రతి బ్లాక్‌కు ఇద్దరు సర్వేయర్లు, వీఆర్వో, ఒక వీఆర్ఏ ఉంటారు. ఈ బృందం సర్వే నంబర్ల ఆధారంగా భూముల యజమానులతో వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి… ఈ గ్రూప్ ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోంది. గతంలో నిర్వహించిన సర్వేలో ఏకపక్షంగా సర్వే చేసినట్లు..అనేక తప్పులు దొర్లాయని.. అలాంటి పరిస్థితి ప్రస్తుత సర్వేలో ఉండదని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది.
5,929 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316