[ad_1]
ప్రకాశం జిల్లా : దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. వారికి ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు ఇవ్వనుంది. విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
[ad_2]