
“ప్రతి విషయం రహస్యంగా ఉంచడం చాలా కష్టంగా అనిపించింది. కానీ ఇప్పుడే అందరికీ తెలిసిపోయింది. అది నాకు ఓకే” అని సింధు నటించింది. సింధు, వెంకట దత్త సాయి పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే. అయితే మంగళవారం (డిసెంబర్ 24) హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి ఎంతో మంది ప్రముఖ క్రీడా, రాజకీయ సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రధాని మోదీతోపాటు సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్లను కూడా సింధు ఆహ్వానించింది.
5,931 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316