
ఇవీ ఇవీ ..
ఆరు అంతస్తులతో నిర్మించిన సచివాలయంలో 635 గదులు. ప్రత్యేకంగా 30 కాన్ఫరెన్స్ హాళ్లను ఏర్పాటు. ఇకడి నుంచే క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు. 24 లిఫ్ట్‌లను ఏర్పాటు. 5.60 లక్షల లీటర్ల నీరు నిల్వ ఉంచేలా ఏర్పాట్లు. మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో రెండున్నర ఎకరాల్లో భవనాన్ని. రెండు రెండు, పోస్ట్ఆఫీస్, పోస్ట్ఆఫీస్, ఏటీఎమ్ సెంటర్లు, రైల్వే కౌంటర్ కౌంటర్, బస్ కౌంటర్, క్యాంటీన్ క్యాంటీన్.
5,921 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316