
జనరల్, ఒకేషనల్ కోర్సులకు
జనరల్, ఒకేషనల్ కోర్సులకు ఒకేసారి ఒకేసారి అడ్వాన్స్ డ్ పరీక్షలు. జూన్ 3 నుంచి 6 వ తేదీ వరకు రెండు సెషన్లలో ప్రాక్టికల్ పరీక్షలు. జూన్ 9 న ఇంటర్ ఫస్టియర్ ఫస్టియర్, జూన్ 10 న సెకండియర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలు. జూన్ 11 న న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. జూన్ 12 న న ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు ఏప్రిల్ 30 చివరి తేదీగా.
5,908 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316