
US కొత్త నిబంధనలు: అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల ప్రమాణం చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమాలను అణిచివేయడానికి కఠిన చర్యలకు ఉపక్రమించడం, అక్రమ వలసదారుల స్వస్థలాలకు తిప్పి పంపడం ద్వారా డిపోర్టేషన్ భయాల నడుమ, అదనపు ఆదాయం అవసరం ఉన్నా, USలో చదువుతున్న భారతీయులు తమ పార్ట్‌టైమ్ ఉద్యోగాలను వదులుకుంటున్నట్లు పలు కథనాలు వెలువడ్డాయి.
5,933 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316