
ఏవోబీలో అలర్ట్..
ఇక మిగిలిన వారంతా ఏవోబీకి చేరుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏవోబీలో పోలీసులు బలగాలు అలర్ట్ అయ్యాయి. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టునేత చలపతి భార్య అరుణ, ఉదయ్, జగన్, సురేష్‌తోపాటు.. మరో 15 మంది వ్యక్తులు ఏవోబీలోనే ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందినట్లు సమాచారం. వీరి కదలికలపై పోలీసులు నిఘా పెట్టినట్లు సమాచారం.
5,934 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316