[ad_1]
చంద్రబాబు దావోస్ టూర్: వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తొలిరోజు పర్యటనలో వరుసగా పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించారు. జ్యూరిచ్‌లోని హిల్టన్ హోటల్లో భారత అంబాసిడర్ మృధుల్ కుమార్‌తో సమావేశమయ్యారు.
[ad_2]