Editor:NAINI SREENIVASA RAO || Andhra Pradesh - Telangana ||
Date: 12-04-2025 ||
Time: 08:47 AM
కడపలో దారుణం.. మహిళా అధికారిణిపై డీటీసీ వేధింపులు, ఆఫీసుకెళ్లి చితకబాదిన భర్త.. డీటీసీపై వేటు-dtc లైంగిక వేధింపులకు పాల్పడిన మహిళా అధికారిణి భర్త కార్యాలయానికి వెళ్లి అతడిని కొట్టి dtc సస్పెండ్ చేశారు ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
– News 24
[ad_1]
డీటీసీ చంద్రరెడ్డి వేధింపులతో ఇటీవలే ఓ అధికారిణి బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. మరో అధికారిణికి వాట్సప్‌లో అసభ్యకర సందేశాలు పంపుతూ వ్యక్తుల వేధింపులకు అందిస్తున్నారు. కోరిక తీర్చాలని బలవంతం చేస్తున్నాడు. తనను ఇబ్బంది పెట్టొద్దని, మీ కుమార్తె కంటే చిన్నదాన్ని అని తనను వదిలేయాలని బతిమాలినా కనికరించలేదు.
[ad_2]
Developed by News 24