
గతంలోనూ..
గతంలోనూ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, బీడీ, డీడీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా అమలు చేయడానికి గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ స్పష్టం చేసింది. 2018-19 విద్యా సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేశారు. కానీ అమలు కాలేదు.
5,937 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316