
”రైతుబంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్తు, భూమి శిస్తు రద్దు, నీటి తీరువ రద్దు, చిన్న నీటి వనరుల చెరువులను కాపాడే మిషన్ కాకతీయ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ చేయని విప్లవాత్మక పనులను రైతుల కోసం కేసీఆర్ చేశారు. రైతు ఆత్మహత్యలను తగ్గించిన రాష్ట్రంగా తెలంగాణను కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటులో ప్రశంసించింది”- కేటీఆర్
5,936 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316