
భార్య తబస్సుం ఇంటివద్దే ఉంటుంది. ఈ కోరిక ఇట్టిపక్కనే కూరగాయలు అమ్మే నదీముల్లాతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీనితో భార్య వ్యవహారం గురించి ఆనోటా ఈనోటా చర్చ జరిగి, భర్త ఎస్.అల్లాబకాష్ చెవిలో పడింది. భార్య తబస్సును భర్త నిలదీశాడు. దీనితో వారిమధ్య తరచూ గొడవులు జరిగేవి. దీనితో ప్రియుడి వ్యామోహంలో తబస్సుం, కట్టుకున్న భర్తను అడ్డుతొలగించుకోవాల ని అనుకుంది. ప్రియుడితో ఈ విషయం చెప్పి, తన భర్తను హత్య చేయాలని కోరింది. 18న ప్రియుడిని ఇంటికి పిలిచింది. ఇంట్లో కుమారులు లేని స’మయంలో భర్త గాఢ’నిద్రలో ఉండ’గా ప్రియుడితో క’లిసి గొంతుకు చున్నీచుట్టి, ఆపై గొంతు నులిమి హ’త్య చేసింది. అనంతరం ఏమీ తెలియనట్లు ప్రియుడు వెళ్లిపోయాడు. తబస్సుం కూడా ఏమీ జరగనట్లు ఇంట్లోనే ఉంది.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316