
వివరాల సేకరణ..
ఆర్మూరు పసుపునకు జీఐ ట్యాగ్ దరఖాస్తు కోసం అవసరమైన శాస్ర్తవేత్తలు సేకరించారు. వాతావరణ పరిస్థితులు, నేల లక్షణాలు, ఆర్మూర్ పసుపు సాగు చరిత్ర, ప్రత్యేక లక్షణాలు, డాక్యుమెంటరీ ఆధారాలు, ఇతర వివరాలను సేకరించారు. ఈ ప్రాంతంలో పసుపు పండించే చేలను సందర్శించారు. సాగుచేస్తున్న పసుపు రకాల రైతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
5,927 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316