
AP పెట్టుబడులు: ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణలకు సహకరించాలని ఏపీ బిల్‌గేట్స్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
గురు, 23 జనవరి 202512:38 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Investments: ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణలకు సహకరించాలని బిల్‌గేట్స్‌కు ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
- AP పెట్టుబడులు: ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణలు కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ బిల్ గేట్స్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంచనా వేస్తున్నారు. దావోస్‌లో మూడోరోజు బిల్ గేట్స్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి పలు అంశాలపై చర్చించారు.
పూర్తి స్టోరీ చదవండి
5,933 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316