[ad_1]
Amaravati Works: ఫిబ్రవరి నుంచి అమరావతి నిర్మాణ పనులు వేగం పుంజుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వ భరోసా ఏడీబీ, వరల్డ బ్యాంక్, హడ్కో రుణాలు ఇవ్వడం టెండర్ల ఖరారు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఫిబ్రవరి నుంచి పనులు ప్రారంభం కానున్నాయని మంత్రి నారాయణ ఉన్నారు.
[ad_2]